ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పంచమాశ్వాసము
219
| న్విని చిరజీవి పల్కె నరవిందభవుం డలికంబునందు వ్రా | 79 |
క. | ఈ క్రమమునఁ బలుకఁగ విని | 80 |
ఆ. | అంత భార్గవోదయంబైన వెలుఁగునం | 81 |
చ. | జలజల మంచునీ రొలుకఁ జల్లనిగాడ్పులు వీవఁ దారక | 82 |
క. | ఒకసారె యేడుతేజులు[1] | 83 |
క. | ఆపర్వత మెక్కుచు గజ | 84 |
- ↑ ఒకతేజి కేడుపేరులు