పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/246

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అష్ట 0 కి గం గా ధర కవి 231 క్రీతిని బతియోవ్వ రింక వజీళ్లలోన కౌక్యగాంఖీ ్యక్టీరతొచాక్యమహిమ నినఁగ దిగ్దేశములఁ గొనియాడ వెలసె నువన నిభం డైన జంసతవుల-విభుఁడు ఈసీసపద్యమందలి ప్రథమపాదమునఁ జెప్పఁబడిన హైదర్ ఖా సీతనిక గ్రజుఁడే ఇతఁడు క్రీ శ, ౧ు) 0వ సంవత్సరమువఆకును రాజ్యము ఇతనిసోరుఁ డైన ఇబ్రహీంకుతుబ్షాహాయే తపతిసంవరణో పాఖ్యాన కృఃభర్త ఇతఁడు కులీకుతుబాషాహ8 యొక్క- నాల్గవకుమా రుఁడని మహమ్మదీయ నహశీ యుగములో వ్రాయcబడి యున్నది. కులీ యొక్క నలుగురుకుమారులలో నొకఁడు తండ్రి జీవించియుండగనే చనిపోయినందున నతనిని లెక్కి_ంపక గంగాధ కవి ముగ్గు రె కుమారు లని చెప్పియుండెను ఈ యిబ్రహీం కుతుబ్ షాహను కవినల్కి-బరా మని వాడియున్నాఁడు. ఈతని గూర్చి మహమ్మదీయ మహాయుగ ములో వాయఁబడిన వాక్యముల నిట నుదాహరించెదను. "తనయన యుగు జపిడ్ రాజ్యము ధేయుచుండగా నాశఁగు శ్రన్నఁ జంప్సనే మో యని భయపడి యితఁడు విజయనగ మనకు భౌఆఫ్ పో యొను. అచ్చట సీతనిని మన్నించి రా గాజీతవికి జాగీరొసంగి జంుదే వు రణము వఱకును నితని నచ్చట నెముంచుకొని గెను. అన్న పొయిన తొడ నే యన్న కుమారుని నోడించి యితఁడు గోలకొండకు రాజయ్యెను ఈ నవాబు విజయనగరములో డా (గియున్నప్పడు రానురాజు నాస్థానములోని భట్టమూ ర్తి మొదలయినకవులసహవాసముచే నాంధ్ర గీర్వాణ భౌషల నభ్యసించెను. ఆందుచే నితఁడు రాజ్యమునకు వచ్చి నప్పటినుండియు నాంధ్రకవీశ్వరుల నాదిరించి యీభాషను అభివృద్ధిచే యుటకై యత్నించెను, తురుష్కు-డయ్యును తెనుఁగు విషయమై యింతయభిమానమును గలిగియుండుట వింత గదా! అద్దంకి Kంగాధర కవి పొన్నికంటి తెలగనార్యులను తెనుగుకవులిద్ద కీతని యాస్థానము నందుండిరి.