208
శృంగారనైషధము
| రము దోరంబుగ బేరురంబున విహారక్రీడ వాటింపగన్. | 85 |
తే. | సైన్యముల నెల్ల వెలిసుండ జాటఁ బనిచి | 86 |
వ. | అనంతరంబ యభ్యంతరకక్ష్యావిభాగంబున నరదంబు డిగ్గి పుణ్యాంగనావిహితనీరాజనాదిమంగళోపచారుండై గారాపువియ్యంపుముంజేయి కరతలంబున నవలంబించి యల్లనల్లన నడిచి బంధుజనపరంపరాపరివేష్టితంబై పురోహితబ్రాహ్మణసహితంబై పురంధ్రీనికురంబసంబాధభరితం బయిన వివాహమంటపంబు చేరం జనుదెంచి దూరంబున నెదురుగా వచ్చుభీమభూపాలునకు నభివాదసంబు సేసి యతం డునుప సమున్నతకనకాసనంబున నాసీనుండై. | 87 |
నలదమయంతీపరిణయము
ఉ. | పారణ చేసె రాజు మధుపర్కపుఁదేనియ మామ భీమధా | 88 |
చ. | సకలధరాధినాథునకుఁ జంద్రనిభాస్యకు గేలుఁదామరల్ | 89 |