108
శృంగారనైషధము
| లేదే నన్యమహీజపత్రములువోలెం గాక యేలా భయ | 197 |
తే. | చిగురుఁబోణి భ్రూవల్లరిచిత్రరేఖ | 198 |
తే. | ఊరుకాండద్వయమున నీయుత్పలాక్షి | 199 |
తే. | వనిత నానారదాహ్లాదివదనకమల | 200 |
చ. | సుదతి మనంబునం దలఁచి చూడఁ జతుర్దశియౌ నరుంధతీ | 201 |
సీ. | పల్లవంబులు దీనిపదకాంతిలవములై | |