శివరాత్రిమాహాత్మ్యము
16
| నూఱువేల్గ్రంథములలోన నుతి వహించి | 47 |
వ. | అందు శివరాత్రిమాహాత్మ్యంబు చెప్పంబడి యుండు; నమ్మహావ్రతం బెట్టి దెవ్వ రాచరించి రే ఫలంబు నొసంగు మాకుం బరిపాటి తేటపడ వివరింపుమనిన నక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె. | 48 |
ఉ. | తాపససార్వభౌములు సదాశివరాత్రిమహావ్రతంబు దో | 49 |
గీ. | ప్రళయకాలంబు తుదఁ గాళరాత్రి చనిన | 50 |
సీ. | మూలముట్టుగను నున్మూలనంబును బొంది | |