శ్రీరస్తు
శ్రీ రామాయనమః
శ్రీమహా గణాధిపతయేనమః
శ్రీ మాణిక్యాంబాసమేత శ్రీ భీమేశ్వరస్వామినేనమః
శ్రీ భీమేశ్వరపురాణము
పంచమాశ్వాసము
| శ్రీవత్సలాంఛనోపమ | 1 |
వ. | అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. | 2 |
తే. | ధర్మపారాయణుండు మైత్రావరుణుఁడు, వెండియును నిట్టులని చెప్పె విశదఫణితి | 3 |
వ. | అనంతరం బావివస్వతుం డాత్మప్రతిష్ఠితంబైన యద్దివ్యలింగంబునందు శివసన్నిధానంబు సేయఁదలంచి. | 4 |
సూర్యుండు కైలాసమున కరిగి శివుని దక్షారామమునకుఁ దోడి తెచ్చుట
సీ. | ద్యోస్థలినక్షత్రధూళిపాళీకేళి, చుళికితస్వర్ణదీజలచరములు | |
తే. | నైన ప్రస్థానవేగంబు లతిశయిల్ల, నభ్రఘంటాపథంబున నరుగువాఁడు | 5 |
ఉ. | భాసురయక్షనాథదిగుపాంతకలాపవిలాస మైనకై | 6 |
వ. | ఇట్లు వారింపంబడి. | 7 |