వ. | అంతఁ గపులు. | 278 |
క. | వనముల వనములభంగిన, కొనివత్తుము కొండ లెల్లఁ గుంభిని వ్రయ్యన్ | 279 |
ఉ. | ప్రాకుదుమా త్రికూటశిఖరంబులమీఁదికి నెల్లవారు నొ | 280 |
వ. | ఇట్లు దశయోజనవిస్తారంబును శతయోజనాయతంబును గా సేతువు గట్టి సిద్ధవి | 281 |
క. | వేయోఘంబులు నానర, నాయకులం గొని గదాకనద్భాహాసా | 282 |
చ. | పెఱుకుదు మింక లంక నని పేర్చి కపీంద్రులు దిక్కు లార్పులం | 283 |
ఆ. | ఎన్నఁ బెక్కు లగుచు నెక్కడఁ జూచిన, నడచువారు నడవఁ గడఁగువారు | 284 |
వ. | ఇత్తెఱంగున దాఁటి దక్షిణతీరంబునం గలయ విడియ నాపగావల్లభుండు నిజ | 285 |
క. | ఆజులకు నరుగునప్పుడు, రాజులు తొడి పూసి కట్టి రమణీయశ్రీ | 286 |
తే. | అనుచు దివ్యంబులై చెలువారునంబ, రములు భూషణములుఁ గవచములు నాయు | 287 |
క. | వరుణుఁడు పూజార్థము దన, పురికిని మిముఁ బిల్వ నన్నుఁ బుత్తెంచె నరే | 288 |