సుగ్రీవునిపట్టాభిషేకము
వ. | నీవు కిష్కింధ కేఁగు మివ్వానకాలంబు సనునందాఁక నెమ్మది నుండి యంతమీఁద | 371 |
క. | భూపాగ్రణి యగురాముని, ప్రాపునఁ గపిరాజ్యపట్టబద్ధుం డై తా | 372 |
తే. | అంత సౌమిత్రితోఁగూడ సంతసమునఁ, బ్రస్రవణశైలబిలమునఁ బరఁగుచున్న | 373 |
క. | సురుచిరసరిదురుపరిమళ, సరసిజకువలయసరోవిసరసుమఘనభా | 374 |
చ. | ధరణిజ నాత్మలోఁ దలఁచి తద్దయు శోకముఁ బొంది బాష్పముల్ | |