ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము
259
వ. | అనుటయు విస్మయం బంది గిరిజ హరున కిట్లనియె. | 157 |
ఆ. | అతిరహస్యమైన యర్థ మే నడిగెద | 158 |
ఉత్సాహ. | పొరిఁ గపాలభస్మచర్మములును నెముకపేరు లి | 159 |
వ. | అనిన విని హరుండు గిరిజాతం గనుంగొని యేకాంతంబునం దన | 160 |
సీ. | స్వాయంభువాఖ్యమన్వంతరంబునఁ దొల్లి | |
తే. | బాఱఁదోలిన నిర్జరప్రభువుఁ గూడి | 161 |
- ↑ పరిపృతులును, ధర్మచారిత్రు లుదాత్తతేజు (మ-తి)