188
పద్మపురాణము
సీ. | అగ్నిసన్నిధి నుండి యాచార్యుఁ డాజ్యంబు | |
తే. | మఱి షడక్షరి నిరువదిమార్లు వేల్చి | 34 |
వ. | మఱియు హోమశేషంబు సంపూర్ణంబు గావించి సుదర్శనపాంచ | 35 |
ఆ. | మంత్రలబ్ధుఁడైన మహితుఁ డాచార్యుని | 36 |
వ. | [1]అని చెప్పెనని నారదుండు శౌనకాదిమహామునీంద్రుల కిట్ల | 37 |
- ↑ అని చెప్పి నారదుండు (ము)