ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0268-06 భూపాళం సం: 03-394 ఆధ్యాత్మ
పల్లవి : | పాపముఁ బుణ్యముఁ బరకట నున్నది. | |
చ. 1: | నాలుక కొనలనె నానుచునున్నది. | |
చ. 2: | చేతుల కొనలను చేఁతై యున్నది. | |
చ. 3: | మనసు కొట్టఁగొన మాయయు నున్నది. | |