చ. 9: పలుమారు నమ్మించి ప్రాణములు గొనఁగాను యిలఁ దమలోఁ బ్రాణాలెట్లుండెనో నెలవై శ్రీ వేంకటేశ నీవే యెరుఁగుదువు కలుషమే ఘనమాయఁ గలికాలమహిమ