ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు:0347-02 ఆహిరి సం: 04-275 నృసింహ
పల్లవి : | సులభుఁ డీతఁ డిదివో సుగ్రీవనారసింహుడు | |
చ. 1: | నవ్వులమోమువాఁడు నానామహిమలవాఁడు | |
చ. 2: | హేమపుచాయలవాఁడు యెదుటఁగొల్వున్నవాఁడు | |
చ. 3: | వాలుకగోళ్లవాఁడు వాఁడికోరలవాఁడు | |