ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0345-02 గుండక్రియ సం: 04-263 నృసింహ
పల్లవి : | నరరూప ప్రహ్లాదనరసింహా | |
చ. 1: | పగరపై కోపము బంటుఁజూచి మరచితి | |
చ. 2: | అంటముట్టరానికోప మంగనఁ జూచిమానితి | |
చ. 3: | ధర మొరపెట్ట దేవతలే మొక్కితే మానితి | |