ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0328-05 లలిత సం: 04-164నృసింహ
పల్లవి : | జూటుఁదనాలవాఁడవు సుగ్రీవనారసింహ | |
చ. 1: | మొగము సింహపురూపు మొగి మై మానిసిరూపు | |
చ. 2: | కట్టినది పైఁడికాశ కంబములోన వునికి | |
చ. 3: | అమరుల కేలికవు అసురలకు వైరవి | |