పాయము నీకొక్కనికే- చాయగా మీఁదెత్తితిని యీయెడఁ గైవాలకుండను - వేంకటేశ మాయింటినే పాయకుండరా ముమ్మాటికి నీబాసలే- నమ్మివున్నదాన నేను కుమ్మరించరా నీ కరుణ - వెంకటేశ చిమ్ముఁజీకటెల్ల బాయను