సప్తమాశ్వాసము
437
| దేశంబు గుఱుతు సాధింపంగ వచ్చునే? | |
తే. | కాటిలో నుండు గార్హస్థ్యగణన యెట్లు? | 46 |
వ. | అర్ధనారి గావునం బురుషుండు గాఁడు; గడ్డంబు గలదు గావున యోష గాదు; సమర్చనీయలింగమూర్తి గావున నపుంసకుండు కాఁడు; పెద్దకాలంబువాఁడు గావున బాలుండు గాఁడు; చిరంతనుండు గావునఁ దరుణుండు కాఁడు; జరామరణవర్జితుండు గావున వృద్ధుండు గాఁడు; మహాకల్పాంతంబునం బ్రహ్మాదుల వధియించియుఁ బాతకి కాఁడు; ఈతనిచందం బెవ్వం డెఱుంగు. నది య ట్లుండె. | 47 |
క. | మామ గురుస్థానంబు న | 48 |
క. | మాతాపితృవర్జితుఁ డగు | |
- ↑ ‘నీతనికిని నెట్లు బిడ్డ నిచ్చితి (నదియున్) నాదిన్’ అచ్చుపుస్తకము.