షష్ఠాశ్వాసము
423
| బులు గలవు. కేదారేశ్వంబునకు నుత్తరంబునఁ జిత్రాంగదేశ్వరలింగంబు, తత్సమీపంబునం గేదారేశ్వరస్థానంబు, దక్షిణంబున నీలకంఠేశ్వరలింగంబు, నీలకంఠక్షేత్రంబునకు వాయవ్యభాగంబున నంబరీషేశ్వరలింగంబు, తత్సమీపంబున నింద్రద్యుమ్నేశ్వరలింగంబు, నాదక్షిణంబునఁ గాలంజరేశ్వరలింగంబు, చిత్రాంగదేశ్వరు నుత్తరంబున క్షేమేశ్వరలింగం, బిది కేదారలింగమాహాత్మ్యంబు. ఇంక ధర్మరాజేశ్వరలింగమాహాత్మ్యం బభివర్ణించెద. | 305 |
తే. | అనినఁ బ్రియ మంది నైమిశమునిగణంబు | 306 |
వ. | అవ్విధంబు మాకు నానతి మ్మనుటయు. | 307 |
ఆశ్వాసాంతము
శా. | కల్పాంతానిలఘూర్ణమానజలముగ్దర్జానినాదోద్భటా | 308 |
క. | వీరావతార! వితరణ | 309 |