422
శ్రీకాశీఖండము
శా. | ప్రాతఃకాలమునందు మర్త్యుఁడు [1]హరత్పాపాభిధానహ్రద | 302 |
వ. | తొల్లి రథంతరకల్పంబునందు వశిష్ఠుం డను విప్రుండు హిరణ్యగర్భాచార్యువలనం బాశుపతదీక్ష వడసి కేదారేశ్వరుని సేవించి ముక్తుం డయ్యె. వెండియు. | 303 |
సీ. | శిశిరభూధరకన్య చిఱుబంతిపసు పాడు | |
తే. | యది విముక్తివధూకంఠహారతిలక | 304 |
వ. | అందు గౌరీకుండంబు గౌరతీర్థం బమృతప్రవాహతీర్థంబు మానసతీర్థంబు గలహంసతీర్ణంబు మొదలుగా ననేకతీర్థం | |
- ↑ ‘హరున్ బాపాభిధాన’ యని యచ్చుపుస్తకము. ‘హరం పాపాభిధాన’ యని యొక వ్రాఁతపుస్తకము, ‘హర పాపహ్రదేస్నాత్వా’ యని సంస్కృతమూలము. ఛందోభంగనివృత్తికై ‘హరత్పాప’ యని సవరింపఁబడినది.