413
శ్రీకాశీఖండము
| నిత్యుఁడు విశ్వనాయకుఁడు నిక్కపుదైవము దేవకోటిలోన్. | 287 |
తే. | ఆదిఁ బంచనదంబునయందు మునుఁగు | 288 |
శా. | వాతాపీల్వలదైత్యమర్దన! తగున్ వర్ణింప దివ్యామృత | 289 |
వ. | త్రివిష్టపేశ్వరునకుఁ బశ్చిమభాగంబున ద్రోణేశ్వరలింగంబు, తదగ్రభాగంబున నశ్వత్థామేశ్వరలింగంబు, నటుపిఱుంద శాంతనవేశ్వరలింగంబు, నందులకు వాయవ్యదిగ్భాగంబున వాలఖిల్యేశ్వరలింగంబు, తత్సమీపంబున వాల్మీకేశ్వరలింగంబు గల దందు. మఱియుఁ ద్రివిష్టపేశ్వరుమాహాత్మ్యం బభివర్ణించెద. | 290 |
త్రివిష్టపేశ్వరమాహాత్మ్యము
తే. | అమ్మహాదేవుప్రాసాద మాశ్రయించి | 291 |
సీ. | పక్షాగ్రముల విచ్చి ప్రాసాదవలభికా | |