షష్ఠాశ్వాసము
411
| పాశుపతదీక్షఁ గైకొని కాశియందు | 253 |
తే. | భారభూతేశ్వరుఁడు యక్షభర్తదిశకు | 254 |
వ. | అట్టహాసుండు ప్రాగ్ద్వారంబును, భూతధాత్రీశ్వరుండు దక్షిణద్వారంబును, గోకర్లుండు పశ్చిమద్వారంబును, ఘంటాకర్ణుం డుత్తరద్వారంబును, ఛాగవక్త్రుం డీశదిక్కోణంబును, భీషణుండు వహ్నిదిక్కోణంబుసు, శంకకర్ణుండు రాక్షసదిక్కోణంబును, ద్రుమిచండుండు వాయుదిక్కోణంబును, నానాప్రమథగణపరివృతులై రక్షింతురు. కాలారక్షణ భద్రకౌలేయకాలకంపనులు గంగాతీరంబును, వీరభద్ర నభకర్ధమాలిప్తవిగ్రహస్థూలకర్ణమహాబాహు లసితీరంబును, విశాలాక్షమహాభీమకుండోదరమహీధరులు దేహలీదేశంబును నందిషేణ పాంచాల ఖరపాద కరండ కానంద గోపక బభ్రులు వరణాతీరంబును గాచియుండుదురు. | 255 |
తే. | కపిల సావర్ణులకును శ్రీకంఠ పింగ | 256 |
చ. | కలశతనూజ! యచ్చెరువు కాశికయం దొక శంభులింగముం | |