షష్ఠాశ్వాసము
399
తే. | వంటయిలు సొచ్చెఁ గుందేలు వనజనయన! | 221 |
వ. | అని యంతఃపురచరుల ‘దీని నభ్యంతరంబునకుం గొనిపొం’డని పలికినం గళవళింపక కాళరాత్రి రాత్రించరేశ్వరున కి ట్లనియె. | 222 |
ఉ. | నీతివిదుండ వీవు రజనీచరవంశవరేణ్య! యర్హ మే | 223 |
సీ. | నయపరాక్రమము లెన్నడు ప్రయోగింప రే | |
తే. | వేఁటకానికి మృగము లేవెంట వచ్చుఁ | 224 |