| బున రత్నేశ్వరుం బ్రతిదినంబునుం గొలిచి నిజావాసంబునకుం బోవుచుండు. | 170 |
తే. | ఇద్ధకరుణాన్వితుండు రత్నేశ్వరుండు | 171 |
తే. | చందశూకంబుకలలోనఁ దరుణిఁ గూర్చుఁ | 172 |
క. | లీలాకైవల్యవినో | 173 |
తే. | రత్నలింగేశుమందిరప్రాంతభూమి | 174 |
కృత్తివాసస్తీర్థమాహాత్మ్యము
వ. | ఇంకఁ గృత్తివాసస్తీర్థమాహాత్మ్యంబు వినుము. ఒక్కనాఁడు కాశీప్రవేశవిష్కంభంబున గంభీరకంఠగర్జితఘోషంబునఁ జదలం జాతకవ్రాతంబులను భువి శిఖండిమండలంబును నొండొండ యుల్లసిల్లం జేయుచు సముల్లసత్కదంబకుసుమకేసరవాసనాసంపాది మధుసుధాసారసౌరభం(భ్యం)బున దశ | |