షష్ఠాశ్వాసము
381
సీ. | సంస్తుతించిరి బహ్వృచప్రపంచంబుల | |
తే. | గాశికాతీర్థవాసులఁ గర్మవరులఁ | 151 |
తే. | సేమమే విప్రులార! యనామయంబె? | 152 |
వ. | అనిన విని మందాకినీతీర్థంబు హయతీర్థంబు మత్స్యోదరితీర్థంబు కపాలమోక్షతీర్థంబు నాదిగాఁ గల తీర్థంబులనుండి యేతెంచినబ్రాహ్మణోత్తములు మృత్యుంజయునకు నమస్కరించి యిట్లని విన్నవించిరి. | 153 |
తే. | అసియు వరణయుఁ గూడినయంతనుండి | 154 |