షష్ఠాశ్వాసము
363
మ. | అలఘుశ్రీనిధిఁ గాశికాపురిఁ బ్రసంగానుప్రసంగంబులం | 105 |
పంచనదతీర్థమాహాత్మ్యము
వ. | అనిన విని యగస్త్యుండు మహాత్మా! పంచనపతీర్థమాహాత్మ్యం బెఱింగింపవే యనినం గుమారుం డి ట్లనియె. | 106 |
సీ. | వేదశిరుండు నా విప్రర్షి భృగువంశ | |
తే. | వెఱవకు మని పల్కి తపసి యవ్వీర్యరసము | 107 |
తే. | బాల యెనిమిదియేండ్లప్రాయం బగుదు | 108 |