362
శ్రీకాశీఖండము
| కుండును, అవిముక్తవినాయకుండును వీర లవిముక్తక్షేత్ర సప్తమావరణదేవతలు. ఈ యేఁబదియార్గురువినాయకులుఁ గాశీక్షేత్రంబుం రక్షింతురు. | 99 |
తే. | ఏఁబదియు నాఱుమూర్తులనెసక మెసఁగి | 100 |
వ. | ఇట్లు గణేశ్వరపరిపాలితం బైన కాశీపురంబునం బుష్కరంబునందు. | 101 |
చ. | శుభదివసంబునఁ విమలశోభనలగ్నమునందు మేరుస | 102 |
తే. | హరియు వినతాసుతుండు దుగ్ధాబ్ధిసుతయు | 103 |
వ. | తత్ప్రసంగంబునం దీర్థంబులు గలిగె నవి యెయ్యవి యనినఁ బాదోదకతీర్థంబు, క్షీరాబ్ధితీర్ణంబు, గదాతీర్థంబు, లక్ష్మీతీర్థంబు, తార్క్ష్యతీర్థంబు, నారదతీర్థంబు, ప్రహ్లాదతీర్థంబు, అంబరీషతీర్థంబు, దత్తాత్రేయతీర్థంబు, భృగుతీర్థంబు, వామనతీర్థంబు, నరనారాయణతీర్థంబు, విదారణనారసింహతీర్థంబు, గోపీగోవిందతీర్థంబు, శేషతీర్ణంబు, శంఖమాధవతీర్ణంబు, హయగ్రీవతీర్ణంబు. ఇవి వైష్ణవతీర్ణంబులు. | 104 |