షష్ఠాశ్వాసము
349
శా. | ఆత్మార్థంబు ధనంబు ధాన్యమును నాత్మార్థంబు పశ్వాదికం | 67 |
వ. | అని చెప్పి యింకనుం బెద్దలతోడ విచారించునది. ఏను ద్రికాలజ్ఞుండ. నేఁటికిఁ బదునెనిమిదియౌ దినంబునకు నుత్తరదేశంబుననుండి యొక్కబ్రాహ్మణుండు రాగలం డతండు నీకు హితోపదేశంబు సేయంగలండు. తద్వాక్యంబులు ప్రమాణీకరించునది యని డుంఠిభట్టారకుండు నిజనివాసంబున కరిగె నంత నక్కడ. | 68 |
శివుండు విష్ణునిఁ గాశి కనుచుట
క. | అరవిందాక్షునిఁ గనుఁగొని | 69 |
క. | పనిపూని కాశికిం జని | 70 |
వ | గంగావరణాసంగమంబునం బాణిచరణతలంబులు ప్రక్షాళించి యవగాహనంబు చేసె. అది కారణంబుగా నత్తీర్థంబు పాదోదకతీర్థంబు నాఁ బరఁగె. కృతకాలోచితక్రియాకలాపుండై పుండరీకాక్షుండు. | 71 |