పంచమాశ్వాసము
321
| బవసునాకారంబు భరియించి యేను బ్రా | |
తే. | వేల్పులందఱు నేన యై వివిధగతుల | 312 |
వ. | అని యోగవిద్యాబలంబున సర్వదేవతామయుండై దివోదాసుండు రాజ్యంబు సేయుచుండె. అంత నటఁ బరమేశ్వరుండు మంచరాచలంబునం దధివసించి కాశీనగరవియోగవేదనాదూయమానమానసుండై తత్సమాగమోపాయంబుఁ జింతించుచుండె నప్పుడు. | 313 |
తే. | అభవుఁ డిందుకళాధరుఁ డయ్యు నమర | 314 |
ఈశ్వరుండు యోగినులం గాశి కంపుట
వ. | అంత నొక్కనాఁ డద్దేవుండు గజానన, సింహముఖి, గృధ్రాస్య, కాకతుండిక, ఉష్ట్రగ్రీవ, హయగ్రీవ, వారాహి, శరభానన, యవికేశి, శివారావ, మయూరి, వికటానన, అష్టవక్ర, కోటరాక్షి, కుబ్జ, వికటలోచన, శుష్కోదరి, లలజ్జిహ్వ, దంష్ట్రోగ్ర, వానరానన, ముక్తాక్షి, కేకరాక్షి, బృహత్తుండ, సురాప్రియ, కపాలహస్త, రక్తాక్షి, శుకి, శ్యేని, కపోతిక, పాళహస్త, దండహస్త, ప్రచండ, చండవిక్రమ, శిశుఘ్ని, పాకహంత్రి, కాలి, రుధిరసాయిని, వసాధయ, గర్బభక్ష, | |