320
శ్రీకాశీఖండము
తే. | వేల్పు లొనరించినట్టి దుర్వృత్తి యగుట | 308 |
వ. | భోజనానంతరంబున నాస్థానమధ్యంబునం గొలువుండి దివోదాసుండు వాసవాదులు సేసిన యపకారంబునకుఁ బ్రతిగారంబు సింతించునవసరంబునఁ బౌరజానపదులగు జను లయ్యగ్నితిరోధానంబునకు భయంపడి యమ్మహోత్పాతంబు విన్నవింప నేతెంచిన. | 309 |
ఉ. | అందఱ నాదరించి మిహిరాన్వయముఖ్యుఁడు వారియాత్మ లా | 310 |
మ. | అనుమానింపక యాసురాధములు మాయాకల్పనావంచనం | 311 |
సీ. | దహనస్వరూపంబుఁ దాల్చి యేఁ గైకొందు | |