పంచమాశ్వాసము
317
తే. | నతని భూతపిశాచకూశ్మాండగణము | 294 |
వ. | అవ్విధంబున రిపుంజయుండు ప్రజాపాలనంబు పరమధర్మంబుగా శక్తిత్రయచతురుపాయషాడ్గుణ్యంబులు కాలంబెఱిఁగి నడుపుచుఁ బెద్దకాలంబు రాజ్యంబు సేసె. చాతుర్వర్ణ్యంబును జతురాశ్రమంబులుఁ దమతమధర్మంబులు దప్పక వర్తించె. అపుడు వేల్పులు ధరావియోగవేదనాదూయమానమానసు లై మరుద్గురుం బురస్కరించుకొని మంతనం బుండి దివోదాసునకు రాజ్యపదభ్రంశనం బెవ్విధంబునం గావింతు మొకో యని విచారంబునకుం దొడంగిరి. అప్పుడు కార్యంబు నిర్వర్తించి బృహస్పతి యింద్రాదిదేవతల కి ట్లనియె. | 295 |
క. | ప్రాణాపానవ్యానో | 296 |
తే. | అగ్ని మనలోన నొక్కరుఁ డౌనొ కాఁడొ? | 297 |
వ. | వరుణానిలాగ్నులు తమతమశక్తు లుపసంహరించిరేనిఁ బిఠరపాకంబు సాగదు. పిఠరపాకంబు సాగక యోదనంబు పరి | |