ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పంచమాశ్వాసము
303
| దివ్యగంధంబు దివ్యతేజము దివ్య | |
తే. | మోక్షనగరిమహాద్వారముఖకవాట | 245 |
వ. | ఇది యాభ్యంతరం బైనముద్రాసహితషడంగయోగంబు. ఇంక బాహ్యం బైనషడంగయోగంబు వివరించెద. | 246 |
తే. | విశ్వభర్త విశాలాక్షి విబుధగంగ | 247 |
తే. | విశ్వనాయక దేవత్రివిష్టపేశ | 248 |
సీ. | వారాణసీపురవాటిసంచారంబు | |