286
శ్రీకాశీఖండము
సదాచారనిరూపణము
వ. | అనినఁ గుమారస్వామి యతనిం జూచి మన్వత్రిభృగుభరద్వాజయాజ్ఞవల్క్యోశనోంగిరసోర్యమాపస్తంబసంవర్తకాత్యాయనబృహస్పతిశాతాతశంఖలిఖితపరాశరాదుల మార్గంబుల సదాచారంబు ప్రసంగానుప్రసంగంబున వివరింప వచ్చిన నపారం బైయుండుఁ గావునఁ గుంభసంభవ! నీకు దిఙ్మాత్రంబు వివరించెద. సావధానమతిపై యాకర్ణింపుము. | 187 |
తే. | చాతురాశ్రమ్యమును జతుష్కంధ మయ్యె | 188 |
శా. | ఓరాత్రిం గనుఱెప్పు వెట్టక మహోద్యోగంబునన్ ధీరతా | 189 |
తే. | ద్విజుఁడు వేఁబోక మేల్కాంచి దినముదినమ | 190 |
వ. | బ్రాహ్మముహూర్తంబున మేల్కాంచి కృతాచమనుండయి వివిక్తప్రదేశంబున భసోద్ధూళనంబును, భసితత్రిపుండ్రధారణంబునుం బొనర్చి రుద్రాక్షమాలికలు ధరియించి, పద్మాసనాసీనుండయి, మనంబున హేరంబు, నంబికాసహాయుంద్ర్యంబకు, లక్ష్మీసమేతుఁబుండరీకాక్షు, భారతీసహితుం | |