పంచమాశ్వాసము
283
| స్థయుం బోలె లోచనంబులు మొగిచి ముహూర్తమాత్రం బూరకుండి కన్ను(లు) దెఱచి యాచిత్రపటంబునం గల యశేషవిశేషంబులు క్రమంబునం బూసగూర్చినతెఱంగునం గరతర్జనిం జూపుచు ప్రియునికిఁ జెప్పఁ దొడంగె. ఆప్రకారంబు కుంభసంభవా! నీకుం జెప్పెద నాకర్ణింపుము. | 175 |
తే. | కాశినగరి ధనుర్వల్లి గంగ నారి | 176 |
సీ. | అదె వియద్వాహిని యదె మణికర్ణిక | |
తే. | శశికిరీటుండు పార్వతీశ్వరుఁడు వాఁడె | 177 |
తే. | ఇతఁడు సారస్వతేశ్వరుం డిందుమౌళి | |