282
శ్రీకాశీఖండము
| యనుచు హరిణాంకమూర్తి తీవ్రాంశుఁ బోలె | 170 |
క. | లింగత్రయగర్భిణి యగు | 171 |
వ. | అంతఁ గొంతకాలంబునం బ్రియాస్మరణంబు సేసెం గావున విద్యాధరకుమారుండు మలయకేతుం డనునామంబునను నగ్నిప్రవేశసమయంబున నవ్విద్యాధరకుమారుండు తనకుం బతి కావలయు నని కోరెం గావున సుశీల కళావతి యనుపేర భూమండలంబున జన్మించి వధూవరులైరి. ఆదంపతులయందుఁ గళావతీదేవి పూర్వజన్మవాసనావశంబున. | 172 |
మ. | అళినీలాలక దాల్చుఁ జన్నుఁగవ రుద్రాక్షావళీదామకం | 173 |
తే. | కడుపు నిండంగఁ గాంచె నక్కలువకంటి | 174 |
వ. | అంత నొక్కనాఁడు చిత్రకరుండొకరుండు వారణాసీస్థానవృత్తాంతంబు చిత్రపటంబున లిఖియించి తెచ్చి కళావతీసహితుండైన మలయకేతుసన్నిధిం బెట్టిన నవ్విలాసవతి పటంబు చూచి ప్రాగ్జన్మవాసనావశంబునఁ దన్ను మఱచి సమాధి | |