264
శ్రీకాశీఖండము
సీ. | కటిభాగమున గంధకరటిరాట్చర్మంబు | |
తే. | గుటిలఘర్ఘకనిర్ఘాతఘోరఘోష | 101 |
వ. | ఇ ట్లావిర్భవించిన యవ్విరూపాక్షు నిరీక్షించి యవ్విరించి దురహంకారంబు విడువనేరక పంచమవదనంబున నిట్లనియె. | 102 |
తే. | డమరుధర! నీవు నాలలాటస్థలమున | 103 |
వ. | అట్లు గావున నీవు నాకుఁ బుత్త్రుండవు. నన్ను శరణంబు చొచ్చి నావలనం బరికక్షఁ గాంచి బ్రదుకు మనుచు దురాలాపంబులు పలికె. భర్గుండుసు నఖర్వం బగు తదీయగర్వంబు సహింపక నితాంతరోషసంరంభంబున విజృంభించిన. | 104 |
సీ. | ఢమఢమార్భటిడమడ్డమరుఢక్కాధ్వని | |