246
శ్రీకాశీఖండము
తే. | చక్రమునఁ ద్రవ్వి యొక్కపుష్కరిణి చేసి | 19 |
క. | వేయును నెనిమిదియేడులు | 20 |
వ. | అనంతరంబ. | 21 |
శా. | ఇందూత్తంసుఁడు కాశికాధిపతి విశ్వేశుండు ప్రత్యక్షమై | 22 |
క. | ఫణిభూషణుండు వాపీ | 23 |
వ. | పరమేశ్వరశ్రవణమణికర్ణికాప్రపతనస్థలం బగుటం జేసి యచ్చక్రపుష్కరిణి మణికర్ణికాహ్వయం బై యుండు. | 24 |
తే. | చక్రపుష్కరిణీతీర్థసవిధభూమి | 25 |