244
శ్రీకాశీఖండము
| మనకు నానందంబు నొనరించుఁ గావున | |
తే. | నసియు వరణయుఁ గూడుట నక్షరముల | 10 |
శా. | నక్షత్రగ్రహతారకంబులు నరణ్యంబుల్ నదు ల్వార్థి వి | 11 |
తే. | [1][ఈరహస్యంబు చెప్పకు మెవ్వరికిని | 12 |
వ. | అని భవుండు భవాని కానతిచ్చె. మణికర్ణికామాహాత్మ్యంబు వినుము. | 13 |
మణికర్ణికామాహాత్మ్యము
ఉ. | నిండుమనంబుతోడ ధరణిధరకన్యయుఁ దాను గాశిఁ గాఁ | |
- ↑ కుండలీకృతభాగ మొకమాతృకలో మాత్రము లేదు. పెక్కు మాతృకలం దున్నను నధికపాఠముగా గ్రహింపఁబడియున్నది.