శ్రీకాశీఖండము
234
సీ. | మణికర్ణికావారి మజ్జనం బొనరించి | |
తే. | గాశిలోన ధ్రువేశ్వరుఁ గాలగంఠు | 288 |
వ. | అని చెప్పి రంత నివ్విమానంబు ధ్రువలోకంబు గడచి క్రమంబున మహాలోకజనోలోకతపోలోకంబు లతిక్రమించి సత్యలోకంబు గదిసె. అప్పు డవ్విష్ణుకింకరులు శివశర్మ కి ట్లనిరి. | 289 |
శివశర్మ బ్రహ్మవిష్ణుమహేశ్వరలోకంబుల కేగుదెంచుట
క. | ముందఱిది సత్యలోకము | 290 |
వ. | అనుచు నతనిం బద్మగర్భుసన్నిధికిం గొనిపోయి రప్పు డవ్విభుండును వారలం బ్రసాదబహుమానంబులం దనిపి ప్రసంగవశంబున నమ్మహాశ్మశానంబున మృతుండు గానివానికి ముక్తి సిద్ధింప దని సముచితప్రకారంబుగా వీడుకొలిపె. | |