చతుర్థాశ్వాసము
233
తే. | ఒక్కనాఁ డోలగంబున నున్నవేళ | 283 |
వ. | అప్పుడు మఱలి వాఁ డంతఃపురంబున కరిగి యావృత్తాంతం బంతయుఁ దల్లి కెఱింగించి పిన్నయయ్యును నుత్తమక్షత్త్రియతేజోవిశేషంబునం బరిభవంబు సహింపఁజాలక తల్లియనుజ్ఞ వడసి తపంబు సేయ జనువాఁడై యదృచ్ఛాగతు లగు సప్తఋషుల గాంచి సముచితప్రకారంబునం దనవృత్తాంతంబు వారి కేఱిఁగించి వారివలన ద్వాదశాక్షరమంత్రం బుపదేశంబు గొని పరమభక్తిపరాయణుం డైన నారాయణు మధువనప్రాంతంబున యమునాతటంబునఁ బెద్దకాలంబు పెక్కువిఘ్నంబులకు మనంబు చలింపనీక యారాధించి సాక్షాత్కరించిన యప్పుండరీకాక్షువలన విశ్వోత్తరం బైన యిప్పదంబుఁ గాంచె. | 284 |
తే. | ధ్రువుని కిచ్చినవరమును ధ్రువము గాఁగ | 285 |
మ. | శివుఁ గాశీపతి విశ్వనాయకుని సంసేవించి యప్పార్వతీ | 286 |
వ. | ధ్రువుండును. | 287 |