చతుర్థాశ్వాసము
229
| నూఱడించి త్వష్టృప్రజాపతిభవనంబునకుం బోయి యతనివలన నిజభార్య దపంబు సేయం జనుటయు, నున్న గుఱుతును నెఱింగి యరిగి యగ్రభాగంబున. | 270 |
సీ. | కఠినరింఖాపుటీఘట్టనంబుల భూమి | |
తే. | గొదమగోడిగ యై కురుక్షోణియందు | 271 |
ఉ. | ఘోటికయై చరించు తనకూరిమిభామినిఁ జూచి క్రమ్మరన్ | 272 |
తే. | అశ్వరూపుఁ డైన యరవిందబాంధవుఁ | 273 |
వ. | ఇవ్విధంబున సాక్షాత్కరించిన తపోలక్ష్మియుం బోలె నబ్బ | |