226
శ్రీకాశీఖండము
| నీలోకంబున కధీశ్వరుం డయ్యె. ఇది బృహస్పతిలోకవృత్తాంతంబు. | 256 |
తే. | దివిజగురునిపదంబు నతిక్రమించి | 257 |
ఉ. | పాండురపద్మలోచనునిపార్శ్వగులార! మహాత్ములార! మా | 258 |
శనైశ్చరలోకవర్ణనము
వ. | ఇది యెవ్వరిలోకం బనిన వార లి ట్లనిరి. | 259 |
తే. | శంసితవ్రత! యిది శనైశ్చరునిలోక | 260 |
సీ. | నారాయణునినాభినలినమధ్యంబున | |