222
శ్రీకాశీఖండము
| గవిశుక్లం బయి తత్క్షణంబున నిజాకారంబుఁ దాల్చె న్మనో | 239 |
వ. | అరిగి యానందకాననంబున లింగప్రతిష్ఠ చేసి యాలింగంబునందు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు భావించుచుఁ జంపక దత్తూత కరవీర కుశేశయ మాలతీ కరణికార కదంబ వకుళోత్పల మల్లికా శతపత్త్ర సింధువార కింశు కాశోకపున్నాగ నాగకేసర క్షుద్ర మాధవీ పాటలా బిల్వ మందార ద్రోణ గ్రంధిపర్ణి దమన చూతపల్లవ దర్భ తులసీ నంద్యావర్త దేరదారు కాంచన దూర్వాంకురాదుల శంకరు ననేకకాలం బారాధించి శుక్రుఁ డీలోకంబుక కధీశ్వరుండయ్యె. | 240 |
క. | వారాణసి శుక్రేశ్వరు | 241 |
అంగారకలోకవృత్తాంతము
వ. | అట నూర్ధ్వంబున నున్నయది లోహితాంగలోకంబు. | 242 |
సీ. | తొల్లి దాక్షాయణితోఁ బాసి శంభుండు | |