231
శ్రీకాశీఖండము
| డును దండ్రియనుమతి వడసి కాశి కరిగి బుధేశ్వరుం డనుశివలింగంబుఁ బ్రతిష్ఠించి పెద్దకాలంబు తపంబు చేసి యాబుధేశ్వరలింగంబునందు సాక్షాత్కరించిన విరూపాక్షుం బ్రస్తుతించి యమ్మహేశ్వరువలన నక్షత్రలోకంబునకు నూర్ధ్వంబున నున్నలోకంబున కధీశ్వరుం డయ్యె. | 230 |
తే. | చంద్రకుండచంద్రేశ్వరస్థానమునకుఁ | 231 |
తే. | అనుచు గోవిందకింకరు లనఘమతులు | 232 |
శుక్రలోకవర్ణనము
వ. | అప్పు డయ్యిద్దఱు శివశర్మ కి ట్లనిరి. నిశితశతక్రతుప్రయోగప్రక్రియాక్రమసమర్థశుక్రలోకం బిది. ఇందు దానవగురుండు గావ్యుం డధివసియించు. ఆభార్గవుండు భర్గువలన వర్షసహస్రంబు కణధూమం బాహారంబుగా దుస్సహం బైన తపం బాచరించి మృతసంజీవనీవిద్యారహస్యంబును సకీలకంబుగా నెఱింగినాఁడు. | 233 |
తే. | ఎఱుఁగ రీవిద్య యెవ్వార లిజ్జగమున | 234 |