218
శ్రీకాశీఖండము
వ. | అప్పుడు. | 219 |
శా. | చండీశుం బొదవె న్నిశాకరుఁ డవష్టంభంబు జృంభింప బ్ర | 220 |
వ. | ఇవ్విధంబునఁ బ్రతిఘటించి గెంటింపరాని మగంటిమిం బెచ్చుపెరిగి కలువలనెచ్చెలి చిచ్చులుమియు శిలీముఖంబు లొడలఁ గ్రుచ్చి యార్చి శంఖంబు పూరించి సింహనాదంబు చేసి గాండీవజ్యారావంబు రోదసీకుహరంబు నిండ విధుండు దండమహాకాళనికుంభకుంభోదరవీరభద్రాదిప్రమథవర్గంబుతోడం గూడఁ దన్ను నొప్పించినం గోపించి కించిదారజ్యమానలోచనాంచలుండై లలాటలోచనుండు పురనిశాటతాటంకినీకపోలకస్తూరికా(కరి)మకరికాముద్రాద్రోహియు, జలంధరహృదయగర్వసర్వంకషంబును, సింధురాసురశిరఃకూటపాకళంబును, దక్షాధ్వరమృగధ్వంసనక్రీడానృశంసంబును, దుషారగిరికన్యకాభ్రూవల్లీవిలాసరేఖాలలితశృంగంబును నగు నజగవంబున బ్రహ్మశిరోనామకంబైన దివ్యాస్త్రంబు సంధించిన. | 221 |
శా. | ఆకంపించె జగత్త్రయంబు దెస లల్లాడెన సముద్రంబు లు | 222 |
తే. | అప్పు డడ్డంబు సొచ్చి పద్మాసనుండు | |