ఈ పుట అచ్చుదిద్దబడ్డది
210
శ్రీకాశీఖండము
| గ్రంబు లై సంభవించు ననిన విని శివశర్మ పుణ్యశీలసుశీలుర కిట్లనియె. | 185 |
తే. | భాగవతులార! భాగ్యసంషన్నులార! | 186 |
వ. | ఈలోకవృత్తాంతంబు వినవలతుం జెప్పుం డనిన నతనికి వార లి ట్లనిరి. | 187 |
నక్షత్రలోకవృత్తాంతము
సీ. | సర్గాదిఁ బరమేష్టి చరణంబుపెనువ్రేల | |
తే. | వరణదరియందు సంగమేశ్వరునియొద్ద | 188 |
క. | నీయట్టివాఁడు పురుషుం | |