చతుర్థాశ్వాసము
209
| జంద్ర! నీయట్టి ధన్యుండు జగతిఁ గలఁడె? | 182 |
వ. | ప్రతిమాసంబునం బూర్ణిమాదివసంబున జపహోమార్చనధ్యానదానబ్రాహ్మణభోజనంబులు చంద్రేశ్వరస్థానమునం జేసిన ననంతఫలము నొసంగు. ఎవ్వండేని మత్కులంబునఁ గుహూయోగంబునఁ జంద్రోద(య)వారి నభిషిక్తుండై చంద్రేశ్వరుని సందర్శించి వసురుద్రాత్యతర్పణం బొనర్చు నన్నరుండు పితృప్రసాదంబు వడయు. నతని పితృపితామహు లానందంబున నర్థించి వర్తింతు రని వెండియు. | 183 |
సీ. | ప్రత్యష్ట మీతిథిఁ బ్రతిచతుర్దశి సిద్ధ | |
తే. | గాళిఁ జంద్రేశదేవోపకంఠనిలయఁ | 184 |
వ. | ఇది చంద్రలోకమాహాత్మ్యంబు. ఈయుపాఖ్యానంబు విన్నను బఠియించినను జనున కాయురారోగ్యైశ్వర్యంబులు సమ | |