200
శ్రీకాశీఖండము
| సకలజగదేకసౌభాగ్యజన్మభూమి | 146 |
వ. | ఇవ్విధంబున డాయవచ్చి కాలోన్మీలితశిరీషకుసుమకేసరమాలాసుకుమారంబు కస్తూరికాస్థాపకముద్రాభిముద్రితంబును నైనభుజంబు భుజగాభరణభూషితం బైనఫాలలోచసుభుజం బొరయునట్లుగా నిలిచినం జూచి యాజ్ఞదత్తి చిత్తంబునందు. | 147 |
సీ. | ఎవ్వతె యొక్కొ యీయిందుబింబానన? | |
తే. | యనుచుఁ గ్రేగంట నీరసం బావహింప | 148 |
వ. | అప్పుడు. | 149 |
సీ. | కృత్యపంచకము సాగింపలేఁ డేయింతి | |