చతుర్థాశ్వాసము
193
| న్నంబు నాకు నెబ్భంగి గుడువ సమకూఱునొకో యని యప్పరిమళంబుసన పట్టుకొని పోయి శంభుభవనద్వారంబునం గూర్చుండి నృత్తగీతవాద్యంబులు ప్రవర్తిల్ల సరిప్రొద్దువోవునం దాఁక వీక్షించుచు జాగరంబు చేసి యంతంత సాగి ప్రజలు చొక్కు మడంగి యుండఁ దా నయ్యవసరంబున. | 120 |
సీ. | కట్టాయితంబుగాఁ గటిమండలంబునఁ | |
తే. | పళ్ళెరములం దపూపసూపములతోడ | 121 |
తే. | గర్భమంటపదీపికాకలిక యపుడు | 122 |
శా. | గ్రుక్కిళ్మ్రింగుచు నొక్కయోదనమహాకుంభంబు నీక్షించువాఁ | |