192
శ్రీకాశీఖండము
| బులు చుక్కలు వొడిచె. భవిష్యద్వాపరకరకరప్రరోహబీజాంకురంబులుంబోలెఁ బ్రదీపంబులు భవనాంతరంబులు వెలింగె. అప్పుడు గుణనిధి పేరాఁకలివేర్చు కార్చిచ్చునుంబోలెఁ బెచ్చుపెరిఁగి యందంద కడుపు మండింప వంటకం బెక్కడఁ గలుగునో యని చింతాక్రాంతుండై యున్నయవసరంబున నద్దినంబు రాత్రి శివరాత్రి యగుటం జేసి శైవుం డొక్కరుండు నగరబాహ్యప్రదేశంబున నొకశివలింగస్థానంబున జాగరణంబుఁ జేసి నాలుగుజాములు నుపహారంబులు సమర్పించువాఁడై నియమవ్రతంబుఁ బూని భక్తివిశ్వాసతాత్పర్యాతిశయంబున. | 118 |
సీ. | మరిచిథూళపాళిపరిచితంబులు మాణి | |
తే. | శాకపాకరసావళిసౌష్ఠవములు | 119 |
వ. | అప్పుడు భూసురప్రవరుండు నాసికాపుటకుటీకుటుంబి యగు పక్వాన్నగంధంబు గాలివెరవున నాఘ్రాణించి యాయ | |