190
శ్రీకాశీఖండము
| తిలలు దర్భయు నుదకంబుఁ దెత్తుగాఁక | 109 |
వ. | కుపుత్త్రత్వంబుకంటె నపుత్త్రత్వకంబు మేలు. కులపాంసనుం డైనవీని నొక్కనిం ద్యజించి కులంబు రక్షించుట నీతియ కదా! యని పలికి కోపావేశంబునఁ బెదవు లదరఁ గటతటంబులు చిటుల భ్రూకుటి నిటలంబున నటింపఁ గటాక్షంబులు గెంపు గదురం గటకటం బడుచు నాహ్నికం బైనక్రియాకలాపంబు నిరవర్తించి యాగ్రహంబునఁ గృతార్ఖత్వంబు నొందం కొన్నిదివసంబులకు నొక్కశోత్రియునిపుత్త్రిం బెండ్లియాడి యజ్ఞదత్తుండు గృహస్థధర్మంబు నిర్వర్తించుచుండె. అంతకమున్న గుణనిధి తండ్రికోపం బెఱింగి యింటికిం బోవక యెందేనియుం జనువాఁడ నని మనంబున నిట్లని వితర్కించె. | 110 |
తే. | ఏమి సేయుదు? నెక్కడి కేగువాఁడ! | 111 |
తే. | ఏభయంబుల నెచ్చోట నెనయలేదు | 112 |
గీ. | అక్కటకట! దురోదరవ్యసన మెట్లు? | |
- ↑ కములచేఁ జూఱ